హోమ్ » వీడియోలు » జాతీయం

అయోధ్య తీర్పు నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో 144 సెక్షన్..

జాతీయం13:26 PM November 09, 2019

Ayodhya Verdict : అయోధ్య కేసుపై ఇవాళ ఫైనల్ తీర్పు వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. అందులో భాగంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

webtech_news18