హోమ్ » వీడియోలు » జాతీయం

Video : అసోంలో రొంగాలి బిహూ ఫెస్టివల్ సందడి...

జాతీయం12:38 PM April 14, 2019

మనకు సంక్రాంతి ఎలాగో... అసోంలో రొంగాలీ బిహూ ఫెస్టివల్ అలాగ. పంట చేతికి రావడంతో అక్కడి రైతులు పండగ చేసుకుంటున్నారు. మహిళలు ప్రత్యేక గీతాలు పాడుతూ వేడుకలు జరుపుతున్నారు. ఇక అసోంలోని నాగాన్ జిల్లాలో ఉన్న డిగ్‌హొలీ నదిలో ప్రజలంతా చేపల వేట సాగించారు. రంగోలీ లేదా బొహాగ్ బిహూ పేరుతో జరిగే సంప్రదాయ ఉత్సవంలో సామూహిక చేపల వేట ఒక భాగం.

Krishna Kumar N