పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు ఘనమైన నివాళి అర్పించాడు అసోంకి చెందిన పార్థ ప్రతిమ్ బారువా. సైనికులు ఎప్పుడూ మాతృభూమి గురించే మాట్లాడుతుంటారనే దానికి ప్రతీకగా.. ఆ ప్రతిమ నాలుకకు జాతీయజెండా రంగులు అద్దాడు.