HOME » VIDEOS » National

Video : గుజరాత్‌లోని నిత్యానంద ఆశ్రమం కూల్చివేత

ఇండియా న్యూస్20:23 PM December 28, 2019

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న వివాదాస్పత మత గురువు నిత్యానంద స్వామికి చెందిన ఆశ్రమాన్ని అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AUDA) అధికారులు కూల్చివేశారు.ఆశ్రమాన్ని అక్రమంగా నిర్మించారన్న కారణంతో కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు.

webtech_news18

Top Stories