మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. శివసేన, బిజెపి కూటమిని కూడా AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసి లక్ష్యంగా చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఫిప్టీ ఫిఫ్టీ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేస్తూ మార్కెట్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్ వచ్చిందా అని ప్రశ్నించారు . మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనలకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మ్యూజికల్ ఛైర్ కొనసాగుతోందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందని అన్నారు. AIMIM ఎవరికీ మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు.
Video: వీళ్లు మారరు.. నదిలో టన్నులకొద్ది చ
Video: ఉల్లి తినను.. నాకేం తెలియదు.. కేంద్ర
Video : వయనాడ్ రెస్టారెంట్లో రాహుల్ గాం
Video : పౌరసత్వ రిజిస్టర్‌ను వ్యతిరేకిస్
Video : పెరిగిన ఉల్లి ధరలపై వ్యాపారులు ఏమ
Video : పెరల్ హార్బర్ కాల్పులు.. సురక్షితం
Video : నక్సల్స్ పెట్టిన మందుపాతరను నిర్
Video : సముద్రంలో చిక్కుకుపోయిన జాలర్లు
Video: కర్ణాటకలో 15 నియోజకవర్గాల్లో ఎన్ని
Video : ఈ చెట్టును కౌగిలించుకుంటే రోగాలు