HOME » VIDEOS » National

Video : బాలకోట్ దాడులకు పాకిస్థానే సాక్ష్యం : ప్రధాని నరేంద్ర మోదీ

పాకిస్థాన్ సరిహద్దులోని బాలకోట్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడులకు ఆధారాలున్నాయా... 250 మంది చనిపోయారని ఎందుకు కథనాలొస్తున్నాయన్న ప్రశ్నకు న్యూస్18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్‌ రాహుల్ జోషితో ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శత్రువుతో పోరాడేటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు శత్రువుకి బలాన్నిస్తాయనీ... దేశాన్ని అయోమయంలోకి నెడతాయనీ మోదీ అన్నారు. మన సైనికుల నిజాయితీని శంకించినట్లే అన్న ఆయన... అసలు ఇలాంటి సమయంలో మనమంతా మన నికుల్లో జోష్ తెచ్చేలా మాట్లాడాలన్నారు. ఇదివరకు ఇలాంటి చాలా యుద్ధాలు జరిగినప్పుడు ఎవరానా అలా మాట్లాడారా అని అడిగిన మోదీ... ఏ ఎన్నికల సమయంలోనూ అలా జరగలేదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ఎంతకైనా దిగజారుతోందని విమర్శించారు. బాలకోట్ దాడులకు పాకిస్థానే సాక్ష్యమన్న మోదీ... ఉదయం ఐదు గంటలకే ఆ దేశం ట్వీట్ చేసిందనీ, దాడులపై ముందుగా బయటపెట్టింది పాకిస్థానేనని ఆయన అన్నారు.

Krishna Kumar N

Top Stories