హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అరుణ్ జైట్లీ అంతిమయాత్ర

జాతీయం20:21 PM August 25, 2019

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీలోని నిగమ్ బోథ్ శ్మశానవాటికలో దహనసంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి వేలాదిగా బీజేపీ కార్యకర్తలు అరుణ్ జైట్లీకి అంతిమ వీడ్కోలు పలికారు.

webtech_news18