HOME » VIDEOS » National

Video : క్రిస్మస్ విగ్రహాల తయారీలో కళాకారులు

ఇండియా న్యూస్12:59 PM December 17, 2019

ఏటా క్రిస్మస్ సమయంలో... తమిళనాడు... మధురైలోని విలాచెరీ కళాకారులు చాలా బిజీ అవుతారు. ఏసుక్రీస్తు, మేరీ మాత, ఏంజెల్స్ విగ్రహాల్ని తయారుచేస్తారు. ఈ ఏడాది కూడా రకరకాల విగ్రహాలు తయారుచేస్తున్నారు. ఈ ఏడాది నెల ముందు నుంచే విగ్రహాలకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు.

webtech_news18

Top Stories