హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ర్యాగింగ్ చిచ్చు... బాయ్స్ హాస్టల్‌పై దాడి

జాతీయం09:20 AM February 24, 2020

కర్ణాటకలోని బెల్గామ్‌లో అది బాయ్స్ హాస్టల్. దాదాపు 20 మంది చేతుల్లో రాడ్లు, బ్యాట్లతో అక్కడకు వచ్చారు. ఏదీ వదలొద్దు... అన్నీ చితక్కొట్టండి... అంటూ నానా రభస చేశారు. బాబూ... బాబూ ఏంటిది అని సెక్యూరిటీ గార్డు అడిగితే... చూస్తా ఉండు అంటూ ధ్వంసం చేశారు. ఇంతకీ ఇదంతా ఎందుకంటే... ఓ అమ్మాయిని ఆ హాస్టల్‌లోని ఇద్దరు కుర్రాళ్లు ర్యాగింగ్ చేశారట. అందుకే ఆ రేంజ్‌లో రప్ఫాడించారు. ఇప్పుడు పోలీసులు ఈ కేసును పరిశీలిస్తున్నారు.

webtech_news18