హోమ్ » వీడియోలు » జాతీయం

చుట్టంతా నీరు.. ఎక్కడా ఉండలేని స్థితి.. దీంతో మేకలు తెలివిగా ఏమిచేశాయంటే..

జాతీయం11:09 AM August 19, 2019

పంజాబ్‌లోని నవాన్‌షహర్‌ జిల్లా మజ్రాలో విపరితంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో  జిల్లాలోని పలు ప్రాంతాలు వరదమయం అయ్యాయి. కాగా.. జిల్లాలోని ఓ వరద ప్రభావిత గ్రామంలో ఇండ్ల చుట్టూ, పరిసర ప్రాంతాలు కూడా మునగడంతో ఎటుపోలేని కొన్ని మేకలు దగ్గర్లోని ఓ ఇంటి పైకప్పును ఎక్కాయి. ఇది గమనించిన సహాయక బృందాలు జాగ్రత్తగా ఆ మేకలను ఇంటిపైనుండి దించి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.

webtech_news18