హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మంచుకొండల్లో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్..

జాతీయం14:51 PM January 09, 2020

ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ సియాచిన్‌లో పర్యటించారు. మైనస్ డిగ్రీల చలిలో డ్యూటీ చేస్తున్న జవాన్లను ఆయన కలిశారు. అక్కడికి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక మనోజ్ ముకుంద్ తొలిసారి సియాచిన్‌కు వెళ్లారు.

webtech_news18