హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జమ్మూలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్..

జాతీయం22:06 PM October 24, 2019

భారత సైన్యం యొక్క అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్) ఈ రోజు పూంచ్ జిల్లాలో అత్యవసర ల్యాండింగ్ చేసింది. నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్తో సహా విమానంలో ఉన్న ఏడుగురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఎమర్జెన్సీ లాండింగ్ జరిగిందని ఆర్మీ కమాండ్ తెలిపారు.

webtech_news18