హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కేంద్ర బడ్జెట్‌పై పోక చెక్క రైతుల ఆశలు...

జాతీయం11:56 AM January 27, 2020

రైతులు రకరకాలు. వాళ్లలో పోక చెక్క రైతుల సమస్యలు వాళ్లకున్నాయి. ప్రస్తుతం వాళ్ల ఆర్థిక పరిస్థితి బాలేదు. కేంద్ర బడ్జెట్‌లో తమకు ఏవైనా వెసులుబాట్లు కల్పిస్తే బాగుంటుందని వాళ్లు ఆశిస్తున్నారు. ఎందుకంటే... ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ సుప్రీంకోర్టుకు ఓ అఫిడవిట్ ఇచ్చింది. అందులో పోక చెక్కల (వక్కలు) ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని చెప్పింది. ఆ అఫిడవిట్ వల్ల... తమ వ్యాపారం పడిపోతోందనీ అంటున్నారు. మరి కేంద్రం వీళ్లను పట్టించుకుంటుందా అన్నది ఫిబ్రవరి 1న చదివే బడ్జెట్‌ను బట్టీ తెలుస్తుంది.

webtech_news18