ఏపీలో NIDJAM 2019 క్రీడా పోటీలు ప్రారంభమ్యాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె నారాయణ స్వామి, AP IIC చైర్మన్ RK రోజా పాల్గొన్నారు.