HOME » VIDEOS » National

Video: ‘చంద్రబాబు సింబల్ ఆఫ్ యూనిటీ’, చెన్నైలో తమ్ముళ్ల జోష్

ఇండియా న్యూస్22:00 PM November 09, 2018

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. బీజేపీయేతర శక్తులను ఏకం చేసే క్రమంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ‘సింబల్ ఆఫ్ యూనిటీ’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడాలంటూ నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories