ఈ కామెడీ ప్రోగ్రామ్‌లో ఇటీవల బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఇమ్మాన్యుల్(Immanuel). ముందు నుంచే ఇమ్మాన్యుల్ ఉన్నప్పటికీ.. అవినాష్ బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తరువాత కార్తీక్(Kevvu Karthik) టీమ్‌లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. ఆ తరువాత తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేస్తూ వచ్చాడు. అయితే ఇతడికి పెయిర్‌గా వర్ష వచ్చినప్పటి నుంచి.. ఇమ్ముకు మరింత క్రేజ్ పెరిగిపోయింది.