బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు జేడీయూ నేతలతో చర్చలు జరిపారు. బెంగళూరులో కర్నాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబును శాలువా కప్పి సన్మానించారు దేవెగౌడ.