హోమ్ » వీడియోలు » జాతీయం

Video: అలోక్‌వర్మను తప్పిస్తే రాహుల్ గాంధీ ఎందుకు ఏడుస్తున్నారు?: జీవీఎల్ నరసింహారావు

జాతీయం02:59 PM IST Jan 11, 2019

అలోక్ వర్మ కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదురుతోంది. అలోక్ వర్మపై వేటు వేయడాన్ని తప్పుబట్టిన రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలోక్ వర్మ కంటే రాహుల్‌కే ఎక్కువ ఏడుపు వస్తోందని ఎద్దేవా చేశారు. అలోక్ వర్మను తప్పిస్తే.. అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణంపై నిస్పక్షపాత విచారణ జరుగుతుందన్న భయంతోనే... రాహుల్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

webtech_news18