HOME » VIDEOS » National

Video : సారే జహాసే అచ్ఛా.. జంతర్ మంతర్ వద్ద వినూత్న నిరసన

ఇండియా న్యూస్18:53 PM December 19, 2019

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా ఆందోళనకారులు తమ నిరసనను వినూత్నంగా కొనసాగిస్తున్నారు. చేతుల్లో జాతీయజెండా పట్టుకుని సారే జహాసే అచ్ఛా..హిందుస్తాన్ హమారా..హమారా అంటూ దేశభక్తి గీతాన్ని ఆలపించారు. వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

webtech_news18

Top Stories