HOME » VIDEOS » National

వైభవంగా మధర మీనాక్షి అమ్మవారి..చితిరై వేడుకలు

దేశవ్యాప్తంగా ఉన్న పురాతన పవిత్ర దేవాలయాల్లో తమిళనాడులో కొలువైన.. మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ దేవాలయం. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం..తమిళనాడును పాలించిన పాండ్య రాజుల కాలం నుంచే పూజలందుకుంది. నాలుగు ముఖ ద్వారాలను కలగి వుంటుంది..ఈ మధుర మీనాక్షి ఆలయం. వీటిని.. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారు. అంతేకాదు..ఈ ఆలయం.. ఎత్తైన ఆలయ గోపుర శిఖరాలు కలిగి ఉండి..ఎంతో గుర్తింపు నిస్తుంది. దేశంలోని.. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాడానికి వస్తుంటారు. ప్రస్తుతం అమ్మవారి..చితిరై కార్యక్రమం జరుగుతోంది. దీంతో అమ్మవారిని..ఎంతో ఆహ్లదకరమైన..రంగు..రంగుల పూలు, దుస్తుల్లో అలంకరించి ఊరేగిస్తున్నారు.

webtech_news18

Top Stories