HOME » VIDEOS » National

Video: పరుగు పందెం లో పాల్గొన్న ఏనుగులు

ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా కేరళ లోని గురువాయూర్ ఆలయంలో ఏనుగుల పరుగు పందెం జరిగింది. ఈ పరుగు పందెంలో గోపి కన్నన్ 8వ సారి మొదట ఆలయ మాస్ట్‌ను తాకి గెలుపొందాడు. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ ఏనుగుల రేసును చూడటానికి వేలాది మంది భక్తులు సుదూరప్రాంతాల నుంచి వస్తూవుంటారు. ఈ రేసులో మొత్తం 24 ఏనుగులు పాల్గొన్నాయి.

webtech_news18

Top Stories