హోమ్ » వీడియోలు » జాతీయం

Video : బైకును తొక్కిపడేసిన ఏనుగు... వైరల్ వీడియో

జాతీయం11:24 AM December 13, 2019

ఏనుగులకు కోపం వస్తే బీభత్సం సృష్టిస్తాయి. అలాంటి ఓ గజం... ఒడిశాలోని... మయూర్‌భంజ్‌లో ప్రతాపం చూపించింది. కుజియాం ఫారెస్ట్ రేంజ్‌లో ఊరివైపు వచ్చిన ఏనుగును చూసి... ఓ వ్యక్తి బైక్ వదిలేసి పరిగెత్తాడు. అతన్ని పట్టించుకోని ఏనుగు... బైక్ దగ్గరకు వచ్చి... దాన్ని అటూ ఇటూ కదిపి... ధ్వంసం చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ బైక్ తిరిగి స్టార్ట్ కాలేదు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading