హోమ్ » వీడియోలు » జాతీయం

Video : గార్భా ఆడిన సైనికులు... వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

జాతీయం09:47 AM October 08, 2019

దసరా నవరాత్రుల సమయంలో... గుజరాతీలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడటం ఆనవాయితీ. ఐతే... ఈ రోజుల్లో చాలా మంది గార్భా డాన్స్ చేస్తున్నారు. సరిహద్దుల్లో మన సైనికులు కూడా... హ్యాపీ దసరా చెబుతూ... గార్భా డాన్స్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాండియా ఎలా ఆడాలో తనకు చెప్పాలని కోరారు.

webtech_news18