కుంభమేళలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న అలీఘర్ వర్శిటీ డాక్టర్ల సేవా దృక్పథాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. సాధువులు, స్వాములు వారికి ఆశీర్వచనాలు అందిస్తున్నారు. అంతే కాదు... ఈ మెడికల్ టీంకు భగవద్గీత పుస్తకాన్ని కూడా పంపిణీ చేశారు.