HOME » VIDEOS » National

Video: ముంబైలో అమితాబ్ బచ్చన్, కాజోల్ దుర్గాష్టమి పూజ

ఇండియా న్యూస్17:33 PM October 06, 2019

దేశమంతటా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గాష్టమి సందర్భంగా ముంబైలోని నార్త్ బాంబే సర్బోజనిన్ దుర్గా మండపంలో బాలీవుడ్ తారలు ప్రత్యేక పూజలు చేశారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అయాన్ ముఖర్జీ, కాజోల్ సహా పలువురు సెలబ్రిటీలు దుర్గా మాత పూజలో పాల్గొన్నారు.

webtech_news18

Top Stories