News18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..ఒకప్పుడు ఇండియాకు కేవలం రష్యా మాత్రమే మద్దతుగా నిలిచేదని..అప్పుడు పాకిస్థాన్‌కు మిగితా దేశాల సపోర్ట్ ఉండేదని అన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. పాకిస్థాన్‌కు కేవలం చైనా తప్ప ఏ దేశం..మద్దతుగా నిలవట్లేదని..అదే సమయంలో ప్రపంచ దేశాలు భారత్‌కు..దాని సిద్దాంతాలకు మద్దతునిస్తున్నాయని.. ఇది ఇండియా సాధించిన పురోగతి అని పేర్కోన్నారు ప్రధాని మోదీ.