HOME » VIDEOS » National » AISF MEMBERS STOP TRAIN AT RAJENDRA NAGAR RAILWAY STATION IN PROTEST AGAINST CAA IN PATNA BS

పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బిహార్, ఢిల్లీలో ఆందోళనలు..

ఇండియా న్యూస్13:03 PM December 19, 2019

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బిహార్‌లోని పట్నాలో ఉన్న రాజేంద్రనగర్ రైల్వే స్టేషన్‌లో రైలును ఏఐఎస్‌ఎఫ్ సభ్యులు అడ్డుకున్నారు. వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. అటు ఢిల్లీలోనూ పలువురు ఆందోళన చేపట్టారు.

webtech_news18

Top Stories