HOME » VIDEOS » National

Video : గార్భా డాన్స్ చేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది

ఇండియా న్యూస్06:12 AM October 08, 2019

గార్భా నృత్యానికి గుజరాత్ ఫేమస్. అందుకే అక్కడి ప్రజలు అవకాశం వచ్చినప్పుడు ఆ డాన్స్ చేసి చూపిస్తారు. తాజాగా దసరా ఉత్సవాల్లో భాగంగా... సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో సిబ్బంది గార్భా నృత్యం చేశారు. ఇందులో వేర్వేరు ఎయిర్‌లైన్స్ సంస్థల సిబ్బంది కూడా పాల్గొన్నారు. లయబద్ధంగా డాన్స్ చేస్తూ... ప్రయాణికులను అలరించారు. ఎయిర్‌పోర్ట్ యాజమాన్యమే ఈ కార్యక్రమం నిర్వహించింది.

webtech_news18

Top Stories