హోమ్ » వీడియోలు » జాతీయం

Video: రోడ్డుపై దిగిన విమానం.. తప్పిన ప్రమాదం

జాతీయం21:57 PM January 23, 2020

ఘజియాబాద్ (యూపీ)లో ఓ మినీ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. సాంకేతిక లోపంతో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్ వేపై దిగింది. ఈ ప్రమాదంలో విమానం రెక్క విరిగిపోయింది.

webtech_news18