HOME » VIDEOS » National

Video: ఢిల్లీ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియోలో చూడండి..

ఇండియా న్యూస్19:31 PM November 20, 2019

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. అక్కడి గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థితికి చేరింది. ఎక్కడ చూసినా పొగే కనిపిస్తోంది. బుధవారం ఉదయం నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 269 వద్ద ఉంది.

webtech_news18

Top Stories