HOME » VIDEOS » National » AIR QUALITY PLUNGES TO VERY POOR CATEGORY IN DELHI MS

Video : దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం

ఇండియా న్యూస్15:13 PM October 30, 2019

దీపావళి తర్వాత దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. ఢిల్లీలోని లోధి రోడ్ అత్యంత కాలుష్యపూరితంగా మారినట్టు ఎయిర్ క్వాలిటీ&వెదర్ విభాగం తెలిపింది.దీని కారణంగా అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

webtech_news18

Top Stories