HOME » VIDEOS » National

Video: గాంధీ జయంతి సందర్భంగా ఎయిర్ ఇండియా వినూత్న నివాళి

ఇండియా న్యూస్14:22 PM October 02, 2019

గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా వినూత్న నివాళులర్పించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఏ320 ఎయిర్ బస్ విమానంపై గాంధీ బొమ్మను చిత్రించి మహాత్ముడికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించింది.

webtech_news18

Top Stories