హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఎయిర్ ఇండియా విమానంలో మంటలు... కాలిపోయిన ఏపీయూ...

జాతీయం11:00 AM April 25, 2019

ఢిల్లీ నుంచీ శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ (777) విమానంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విమానంలో లోపాలు సరిచేస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. విమానంలోని ఆగ్జిలరీ పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ఏసీ రిపేర్ చేస్తుండగా... సమస్య తలెత్తిందన్న అధికారులు... వెంటనే మంటల్ని ఆర్పివేసినట్లు తెలిపారు.

Krishna Kumar N