హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఒవైసీ డాన్స్ వేస్తే ఎట్టుంటదో తెలుసా?

జాతీయం10:21 AM October 19, 2019

మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ... కొన్ని రోజులుగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన... ఔరంగాబాద్‌లోని.. పైతాన్ గేట్ దగ్గర తన ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత... భారం దిగిపోయినట్లు ఫీలయ్యారు. ఆ ఊపులో ఓ పాటకు చిన్నగా స్టెప్ వేసి అభిమానులను అలరించారు.

webtech_news18