హోమ్ » వీడియోలు » జాతీయం

Video: జయలలిత సమాధి వద్ద ఘనంగా పెళ్లి

జాతీయం18:19 PM September 12, 2019

జయలలిత మెమోరియల్ కల్యాణ మండపంగా మారింది. అమ్మ సమాధే పెళ్లి వేదికగా మారిపోయింది. అన్నాడీఎంకే నేత కుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నై మెరినా బీచ్‌లో ఉన్న జయలలిత మెమోరియ్‌లో అన్నాడీఎంకే నేత భవానీ శంకర్ కుమారుడు సతీష్ పెళ్లి ఘనంగా జరిగింది. అమ్మ భౌతికంగా లేకున్నా..ఆమె సమాధి చెంత తన కుమారుడి పెళ్లి జరగడం సంతోషంగా ఉందన్నారు భవానీ శంకర్. ఈ వివాహ వేడుకకు బంధువులతో పాటు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

webtech_news18