HOME » VIDEOS » National

రెండోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న వేళ..గాంధీ, వాజ్‌పేయికి మోదీ నివాళులు

రెండోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్న వేళా.. నరేంద్రమోదీ... రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించారు. పూలు చల్లి వందనాలు సమర్పించారు. ప్రదక్షిణలు చేసి, నమస్కరించారు. అనంతరం మాజీ ప్రధాని వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు. నరేంద్ర మోదీ వెంట పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేతలు కూడా ఉన్నారు. సాధారణంగా ప్రధాని పదవి చేపట్టేవారు రాజ్ ఘాట్ దగ్గర మహాత్ముడికి నివాళులు అర్పించడం ఆనవాయితీ. మోదీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అదే సమయంలో... బీజేపీకి దశ, దిశా కల్పించిన మహనీయుడు వాజ్ పేయిని కూడా స్మరించుకుంటున్నారు. అంతేకాకుండా..మోదీ ఢిల్లీలోని అమరవీరుల స్థూపానికి కూడా నివాళులు అర్పించారు.

webtech_news18

Top Stories