మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగాయి. ఇందులో 68 సంవత్సరాల వృద్ధురాలు సర్జరీ చేయించుకొని హాస్పిటల్ నుంచి పోలింగ్ స్టేషన్ కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నది.