ప్రతియేటా బెంగుళూరులో జరిగే ఎరో ఎండియా ఎయిర్‌షో ఈ సారి కూడా నిర్వహించారు. కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో ‘ఎరో ఇండియా-2019’ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలు విమానాలు చేసిన విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.