HOME » VIDEOS » National

Abhinandan‌ Varthaman కు సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సెల్యూట్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ ధైర్యసాహసాలకు నివాళి అర్పించారు పద్మ శ్రీ అవార్డు గ్రహీత, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. పూరీలోని బీచ్‌లో ఓ సైకత శిల్పాన్ని రూపొందించారు.

webtech_news18

Top Stories