HOME » VIDEOS » National

Video: వింగ్ కమాండర్ అభినందన్ మీసానికి భలే క్రేజ్

భారత పైలట్ అభినందన్ .. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ పేరే వినిపడుతుంది. శతృదేశానికి చిక్కి ధైర్యసాహసాలు ప్రదర్శంచి తిరిగి సొంతగడ్డపై కాలు మోపాడు వింగ్ కమాండర్ అభినందన్. అయితే అభినందన్ మీసాలు ఇప్పుడు ట్రేండ్ సెట్ చేస్తున్నాయి. చాలామంది యూత్ ఇప్పుడు మీసాల విషయంలో అభినందన్‌నే ఫాలో అవుతున్నారు.

webtech_news18

Top Stories