హోమ్ » వీడియోలు » జాతీయం

Video : లాల్ బగుచా రాజా గణేశ్‌కి హారతి

జాతీయం13:51 PM September 12, 2019

గణేశ్ నవరాత్రులు ముగిసి గణనాథులంతా నిమజ్జనానికి బయలుదేరారు. ముంబైలోని ప్రముఖ లాల్ బగుచా రాజా సన్నిధిలో ఏర్పాటు చేసిన వినాయకుడికి చివరిరోజు హారతి,పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం శోభాయాత్ర మొదలుకానుంది.

webtech_news18