హోమ్ » వీడియోలు » జాతీయం

Video : మధురలో జన్మాష్టమి, హారతి వేడుకలు

జాతీయం08:37 AM August 24, 2019

Janmashtami : జన్మాష్టమిని కొన్ని రాష్ట్రాల్లో నిన్న జరుపుకోగా... మరికొన్ని రాష్ట్రాల్లో ఇవాళ జరుపుకుంటున్నారు. రోహిణీ నక్షత్రంలో పుట్టిన శ్రీకృష్ణభగవానుడికి ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రముఖ మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలో జన్మాష్టమి, హారతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి.

Krishna Kumar N