HOME » VIDEOS » National

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో : క్షణాల్లో యువతి ప్రాణాలు గాల్లో...

ఒళ్ళు గగుర్పొడిచే వీడియో : ముంబైలో రోడ్డుపై తన దారిలో తాను నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసాయి.  అటుగా వేగంగా వస్తున్న ఓ కారు చాలా బలంగా ఢీ కొనడంతో రెండుగా మారిపోయింది ఆ యువతి శరీరం. ఈ మొత్తం వీడియో పక్కనే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories