హోమ్ » వీడియోలు » జాతీయం

వృద్ద అత్తపై కొడలి ప్రతాపం..వైరలౌతోన్న వీడియో

జాతీయం18:16 PM June 07, 2019

కోడలు..తన వృద్ద అత్తను హింసిస్తూ..కెమెరా కంటికి దొరికింది. వివరాల్లోకి వెళ్తే..హర్యానాలోని సోనిపేట్‌లో తల్లిలాగా చూసుకోవాల్సిన ఓ మహిళ..తన సొంత అత్తను హింసిస్తోంది. కొడకు లేని సమయంలో తన అత్తపై తన ప్రతాపం చూపెడుతూ..ఆ ముసలి మహిళకు నరకం చూపిస్తోంది. అయితే ఈ వ్యవహరం అంతా..పక్కింట్లో ఉన్న మరో మహిళ తన ఫోన్‌లో రికార్డ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18