HOME » VIDEOS » National » A WOMAN BAG WAS ROBBED IN PUNJAB BY TWO BIKERS HERE ARE THE DETAILS SR

పట్టపగలే ఓ మహిళ బ్యాగును దొంగిలించిన దుండగులు

పంజాబ్‌లో పట్టపగలే..ఇద్దరు మహిళలు రోడ్డు మీద నడిచి వస్తుంటే..ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి..మహిళల దగ్గర నుండి బ్యాగును తస్కరించారు. అయితే బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ దుండగులను పట్టుకుని..ఆ బ్యాగును రికవరి చేశారు.

webtech_news18

Top Stories