హోమ్ » వీడియోలు » జాతీయం

రైలు ఎక్కుతూ.. ప్రమాదశావత్తూ జారిపడిన మహిళ...

జాతీయం15:39 PM October 04, 2019

భోపాల్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ.. కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నం చేసింది. దీంతో అదుపుతప్పి రైలు నుండి జారి కింద పడిపోయింది. అయితే పక్కనే ఉన్న మరో ప్రయాణికుడు ఆమెను పైకి లాగడం ద్వారా ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన పక్కనే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading