హోమ్ » వీడియోలు » జాతీయం

Video : వరదల్లో కూలిన గోడ... బాధితులకు గాయాలు...

జాతీయం11:15 AM September 20, 2019

ఉత్తరప్రదేశ్... వారణాసిని... ప్రస్తుతం వరదలు ముంచెత్తుతున్నాయి. వరద బాధితుల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు, వారికి ఆహార పదార్థాలు అందించేందుకు NDRF బృందాలు శ్రమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ చోట... గోడ కూలడంతో... ఓ వ్యక్తి... ఇంట్లోంచీ... వరద నీటిలో ఉన్న బోటులోకి జారి పడ్డాడు. అది NDRF బోట్ కావడంతో... వాళ్లు వెంటనే అతన్ని కాపాడారు. ఐతే... అంత ఎత్తు నుంచీ పడటంతో... అతనికి స్వల్ప గాయాలయ్యాయి.

Krishna Kumar N