హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిన్నాయి. కులు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రవాహం ధాటికి ఓ మినీ ట్రక్కు కొట్టుకుపోయి లోయలో పడింది. వరద ప్రవాహ ఉద్ధృతిని చూసి అప్రమత్తమై..ట్రక్ డ్రైవర్ బయటకు దూకేశాడు. అనంతరం అందరు చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయింది వాహనం.