హోమ్ » వీడియోలు » జాతీయం

మంటల్లో కాలిపోయిన లారీ..పూర్తిగా దగ్ధమైన కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న ట్రక్

జాతీయం19:03 PM June 11, 2019

బెంగళూరు నుండి ముంబై వెళ్తున్న ఓ లారీ..మంటల్లో కాలిపోయింది. వివరాల్లోకి వెళ్తే..కొబ్బరికాయల లోడుతో వస్తోన్న ఓ ట్రక్‌లో ఒక్క సారిగా మంటలు వచ్చాయి. దీంతో ట్రక్ పూర్తిగా దగ్దం అయ్యింది. అయితే అగ్నిమాపక సిబ్బంది తమ వంతు క‌ృషి చేసి చల్లార్చాలని చూసిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

webtech_news18