హోమ్ » వీడియోలు » జాతీయం

Video : డాన్స్ ఇరగదీస్తున్న ట్రాఫిక్ పోలీస్

జాతీయం11:13 AM December 07, 2019

చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ మొహ్మద్ మొహసిన్ షేక్... తన డాన్స్ మూమెంట్స్‌తో ప్రయాణికులను అలరిస్తున్నారు. నిజానికి మధ్యప్రదేశ్‌లోని ట్రాఫిక్ పోలీస్ రంజిత్ సింగ్ ఇలాగే చేస్తుంటారు. ఆయన్ని చూసి ప్రేరణ పొంది తానూ అలా చేస్తున్నానని మొహసిన్ షేక్ తెలిపారు.

webtech_news18